అందుకే వచ్చా..

415

రాష్ట్రానికి మంచి జరగాలని, రాష్ట్ర ప్రజలు బాగుండాలని, తన పాదయాత్రని ఆశీర్వదించాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్టు తెలిపారు ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తిరుమల దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు జగన్.