అక్రమంగా మద్యం – అరెస్ట్

461

బుచ్చిరెడ్డిపాళెం మండలం, రామచంద్రాపురంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.