అక్రమ సంబంధం.. హత్య..

194

ఈనెల 10వ తేదీన మనుబోలు గ్రామ శివారులో జరిగిన మహిళ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. మృతురాలు కల్యాణిగా గుర్తించారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు నిర్థారించారు. ప్రియుడు రెండో పెళ్లి చేసుకోవడంపై గొడవలు మొదలై చివరకు అవి హత్యకు దారితీశాయని తేల్చారు. ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.