అటు కామెడీ – ఇటు మెలొడీ..

297

ఫ్లెమింగో ఫెస్టివల్ స్టేజ్ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరో సంపూర్ణేష్ బాబు నవ్వులు పూయించారు. కాసేపు కామెడీ స్కిట్లు, కాసేపు మెలొడీ పాటలతో అలరించారు.