అనంత యాత్రలో ఆలయాల దర్శనం..

669

అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కదిరి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నుంచీ కదిరిలో యాత్ర చేపట్టిన పవర్ స్టార్ యువతతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం కదిరి సెంటర్లో బహిరంగ వేదికపై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

DUoO1O0VoAEoMR1 DUoO4P3VMAArCeY DUoO6lbV4AAzLMI