అభివృద్ధి పేరుతో చెట్లు నరికివేత…

226

అభివృద్ధి పేరుతో ఇష్టానుసారం చెట్లను నరికేస్తున్నారు మన పాలకులు, అధికారులు. రోడ్లు వేస్తున్నామని, కాలువలు కడుతున్నామంటూ అడ్డొచ్చిన చెట్లన్నిటినీ కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే ఈ పరిస్థితితో జనాలు నిలువనీడలేక అవస్థలు పడుతున్నారు. తాజాగా నాయుడుపేటలోని గాంధీ మందిరం వద్ద మహా వృక్షాలను సైతం నరికేస్తున్నారు.