అమ్మవారి తాళిబొట్లు చోరీ..

331

కోవూరు మండలం పడుగుపాడు చింతాలమ్మ దేవస్థానంలో రాత్రి చోరీ జరిగింది. తాళం పగలగొట్టి, దేవాలయం గ్రిల్ గేట్లు ఇరగ్గొట్టిన దొంగలు అమ్మవారి తాళిబొట్లు దొంగతనం చేశారు. హుండీ దగ్గర గడ్డపారతో తవ్వేశారు. బీరువా విరగ్గొట్టి వస్తువులు, అమ్మవారి చీరలు చిందరవందరగా పడేశారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.