అల్లాహ్.. అక్బర్..

147

విధి వక్రించినా, భగవంతుడిమీద భక్తి విశ్వాసం ఈ అంగవైకల్య భక్తుడిని ఆపలేకపోయింది. త్యాగానికి ప్రతిరూపమైన బక్రీద్ పర్వదినం సందర్భంగా నెల్లూరులోని ఈద్గా మైదానంలో ప్రార్థన చేస్తున్న ఈ భక్తుడి విశ్వాసం నిజంగా అచంచలం.