అవమానాలు.. గుణపాఠాలు

2064

జిల్లా మంత్రి నారాయణ ఎన్ని ఎత్తుగడలు వేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీదే గెలుపు అని అన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మెజార్టీ మాదే నంటూ జబ్బలు చరుచుకుంటున్న మంత్రులు క్యాంప్ రాజకీయాలు ఎందుకు నడిపారని ప్రశ్నించారాయన. మూడేళ్లపాటు అవమానాలు భరించిన పార్టీ మారిన నేతలు టీడీపీకి గుణపాఠం చెబుతారని, వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డిదే గెలుపు అని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.