ఆటా – పాటా

737

సూళ్లూరుపేటలో జరిగిన పక్షుల పండుగ ముగింపు ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అందాల తారలు ఆటపాటలతో అదరగొట్టారు. సినీ, టీవీ ఆర్టిస్ట్ లు, సింగర్స్.. సినిమా పాటలతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు.