ఆడవాళ్ళను నరికి చంపారు…

1946

వింజమూరులో దారుణం జరిగింది. సుబ్బమ్మ, నాగ రత్తమ్మ అనే ఇద్దరు ఆక చెల్లెళ్లను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. భూవివాదాలే హత్యకు కారణమైనట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.