ఆత్మకూరులో ఇంటింటికీ టీడీపీ

796

ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన సమగ్ర సర్వే గురించి ఆయన పలు సూచనలు చేశారు.