ఆదర్శ వ్యవసాయం..

669

ఉదయగిరి, మార్చి-15: వర్షాభావం కొన్ని ప్రాంతాల్లో రైతుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా మెట్టప్రాంత రైతులు ఇప్పటికే చాలామంది కాడిపక్కన పడేశారు. మరికొంతమంది మాత్రం కొన్ని మెళకువలు పాటించి వ్యవసాయాన్ని లాభసాటిగా సాగిస్తున్నారు. అలాంటి వారిలో కలిగిరి మండలం అయ్యప్పరెడ్డిపాలెంకు చెందిన చిన్న హజరత్తయ్య ఒకరు.