‘ఆఫీస‌ర్’ మూవీ ట్రైల‌ర్‌

422

చాలాకాలం గ్యాప్ తర్వాత వర్మ, నాగార్జున కాంబోలో వస్తున్న ‘ఆఫీసర్’ మూవీ ట్రైలర్ రిలీజైంది. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో మైరా సరీన్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఇప్పటికే రెండు టీజర్లను రిలీజ్ చేసిన యూనిట్, తాజాగా రెండు నిమిషాల నిడివితో ట్రైలర్ ను రిలీజ్ చేసింది. వర్మ స్వయంగా నిర్మిస్తున్న ‘ఆఫీసర్’ మూవీ మే 25న విడుదల కానుంది.