ఆర్.ఐ.పై దాడి కేసులో టీడీపీ నేతకు బెయిల్..

1275

ఆత్మకూరు ఆర్.ఐ. జహీర్ పై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనుచరుడు ఇందూరు వెంకట రమణారెడ్డి బెయిల్ లభించింది. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన బెయిలు రావడంతో ఆత్మకూరు సబ్ జైలు నుంచి విడుదలయ్యారు.