ఇంటంటికీ ఆనం..

442

ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్ పేట మండలం కొండమీద కొండూరు గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం మొదలైంది. మాజీ మంత్రి, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ఆనం రామనారాయణ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.

1 3 4