ఇంటింటికీ రాజగోపాల్ రెడ్డి..

887

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనయుడు రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెంలో ప్రతి ఇంటికీ ఆయన పర్యటిస్తున్నారు. తెలుగుదేశం హయాంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.2 3 4