ఇంటింటికీ వెళ్తా.. సమస్యలు తెలుసుకుంటా

261

సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అధిష్టానానికి తెలుపుతానని అన్నారు నియోజకవర్గ టీడీపీ సమన్వయ కర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఆయన ముత్తుకూరులో పర్యటించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు.