ఇనుప రాడ్ తో మోది దారుణ హత్య..

1164

బుచ్చిరెడ్డిపాలెం కాగులపాడు హరిజనవాడలో దారుణం జరిగింది. భార్య కత్తి కెజియమ్మపై భర్త అశోక్ రాడ్ తో దాడి చేశాడు. కుటుంబ కలహాల నేపధ్యంలో భార్యను తీవ్రంగా హింసించి చివరకు తలపై ఇనుప రాడ్ తో మోదాడు. రక్తపు మడుగులో పడిపోయి ఆమెను ఇంట్లోనే వదిలేసి పారిపోయాడు. తీవ్ర రక్త గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది కెజియమ్మ. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు షారు, మహిమ కీర్తన ఉన్నారు.

1 2 6