ఇప్పుడు దర్శనం కష్టం ….

389

సెలవుదినాలు కావడంతో తిరుమల భక్తులతో క్రిక్కిరిసి పొతొంది. క్యూ లైన్ల బయట రెండు కిలోమీటర్ల మేర భక్తులు శ్రీవారి దర్శనంకోసం పడిగాపులు కాస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలవరకు ఎవరూ క్యూ లైన్లోకి రావద్దని టిటిడి అధికారులు ప్రకటించారు. మంగళవారానికిగాని తిరుమలలో రద్దీ తగ్గే సూచనలేదు.