ఊర‌మాస్ : ‘నేల టిక్కెట్టు’ టీజర్

562

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మరో మాస్ ఎంటర్ టైనర్ ‘నేల టిక్కెట్టు’. కళ్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న రవితేజ సరసన మాళవిక శర్మ హీరయిన్ గా న‌టిస్తోంది. మే 24న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆదివారం ఉదయం ‘నేల టిక్కెట్టు’ టీజర్ విడుదల చేశారు.