ఎందుకు చేశారు..?

2550

చిల్లకూరు మండలం ఓడూరులో వివాహిత దారుణ హత్య కు గురైంది. శర్వాణి అనే మహిళ నివాసంలోనే దుండగులు ఆమెను గొంతుకోసి హతమార్చారు. మృతురాలు రైల్వే ఉద్యోగినిగా తెలుస్తోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.