ఎస్పీకి రెవెన్యూ నేతల వినతిపత్రం..

1274

ఆత్మకూరు ఆర్.ఐ. జహీర్ పై దాడి చేయడమే కాకుండా, తప్పుడు కేసులు బనాయించారంటూ రెవెన్యూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈమేరకు బాధితుడు జహీర్ తో కలసి జిల్లా ఎస్పీని కలసి ఉద్యోగ సంఘాల నేతలు వినతిపత్రం అందించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలని వారు ఈ సందర్భంగా ఎస్పీని కోరారు.