ఏం చేయాలో తెలుసా..?

678

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు నెల్లూరు జిల్లా అధికారులు. విడవలూరు మండలం, ఊటుకూరు పెద్దపాళెంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ, జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ తో కలిసి మాక్ డ్రిల్ చేసి, స్థానికులకు అవగాహన కల్పించారు.