ఏఎస్ పేటలో చెత్త రిక్షాలు..

595

ఆత్మకూరు నియోజకవర్గంలోని AS పేట పంచాయతీలో స్వచ్చ భారత్ స్ఫూర్తితో చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా సరదాగా రిక్షా ఎక్కి తొక్కారు ఆనం.