ఐఏబీ మీటింగ్ లో పాశం సునీల్ ఆవేదన..

1172

సాగునీటి పంపకాల విషయంలో తమ నియోజకవర్గ రైతాంగాన్ని కొంతకాలంగా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పాశం సునీల్. ఐఏబీ మీటింగ్ లో పాల్గొన్న ఆయన, కండలేరుకు నీటి విడుదలలో జాప్యం జరుగుతోందని, అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూడాలని అధికారుల్ని, మంత్రులను కోరారు. దీనికి స్పందించిన మంత్రి సోమిరెడ్డి మోసం అనే మాటను వాడొద్దని సూచించారు.