ఒళ్లంతా గాయాలు

753

కావలిలో పందుల దాడిలో గాయపడిన వృద్ధురాలు బీబీజాన్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం వారం రోజులు పట్టేట్టు తెలుస్తోంది. ప్రాణాపాయం లేకున్నా ఆమె పందుల దాడిలో తీవ్రంగా గాయపడింది. ఒక్కసారిగా బీబీజాన్ ని కిందపడేసి ముఖంపై కాళ్లపై తీవ్రంగా దాడి చేశాయి పందులు. కండ బైటకు వచ్చేట్లు కాళ్లను కొరికేశాయి. పందుల దాడిలో ముఖం అంతా ఛిద్రమైన ఆమె ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.