కటకటాల వెనక్కు కారు దొంగలు..

969

బాడుగకు కారు తీసుకుని, డ్రైవర్ కళ్లుగప్పి ఆకారుని దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్న ఓ ముఠాని ఆత్మకూరు పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మర్రిపాడు దగ్గర ఈ ఘటన జరిగింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన ఆత్మకూరు పోలీసులు నిందితుల్ని తమిళనాడులో అరెస్ట్ చేశారు. కారుతో సహా ఆత్మకూరుకు తరలించారు.