కట్టుకున్న భార్యనే కడతేర్చాడు..

471

కుటుంబ కలహాల కారణగా నెల్లూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. భార్యను కర్రతో కొట్టి కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ఆనమడుగులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య గంగమ్మ (40)ను భర్త కర్రతో కొట్టి హత్య చేశాడు. హత్య అనంతరం భర్త అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు హంతకుడికోసం గాలిస్తున్నారు.