కనిపించని నాలుగో సింహం..

189

సినీ నటుడు సాయి కుమార్ ని రెండోసారి కూడా అదృష్టం వెక్కిరించింది. కర్నాటకలో బీజేపీ గెలిచినా ఆ పార్టీ తరపున పోటీ చేసిన సాయికుమార్ మాత్రం ఓటమిపాలయ్యారు. ఏపీ కర్నాటక సరిహద్దులోని బాగేపల్లి శాసన సభ స్థానం నుంచి బరిలో నిలిచిన సాయి కుమార్ ఓటమిపాలయ్యాడు, నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సాయికుమార్‌ ఈ స్థానం నుంచే పోటీ చేసి ఓడిపోయారు.