కన్నుల పండగ..

195

ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా సూళ్ళూరుపేట పట్టణం విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. సభప్రాంగణం అంతా ఎల్ ఈడీ లైట్లతో ఫ్లెమింగో పక్షుల రూపాలను తీర్చిదిద్దారు. ఇది ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది.