కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

454

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ల్యాండ్ ప్యూరిఫికేషన్ రికార్డ్ పనులను పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు. పొదలకూరు, చేజర్ల మండల తహశీల్దార్ కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఉన్న 1201 రెవెన్యూ గ్రామాల్లో.. ఇప్పటి వరకు మొత్తం 9లక్షల 80వేల సమస్యలు గుర్తించామన్నారు. వీటిన్నిటిన డిసెంబర్ 31లోగా పరిష్కరిస్తామని చెప్పారు.