కేర‌ళ వ‌ర‌ద బాధితుల కోసం ఎమ్మార్వో విరాళాల సేక‌ర‌ణ‌

143

విడవలూరు తహసీల్దార్ బాలమురళీకృష్ట ఆధ్వర్యంలో కేరళ వరద బాధితుల సహయార్థం విరాళాలు సేకరించారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి, ప్రజలనుండి వస్తువులను, నగదును సేకరించారు. కేరళలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బాసటగా నిలవాలని కోరారు.