కొండలలో నెలకొన్న..

520

తిరుమల ఏడు కొండల్లో స్వామి వారి రూపం కొండ దిగే సమయంలో రెండో కనుమ దారిలో ఆఖరి మలుపు వద్ద నుంచి చూస్తే స్వామివారి సహజ శిలా రూపం కనపడుతుంది. పెరటాశి నెలలో స్వామివారి సహజ శిలామూర్తికి స్థానికులు ప్రాణాలకు తెగించి పాలాభిషేకం చేస్తారు. ఒక కోణం నుంచి చూస్తే శిలలో స్వామిస్వామివారి సుందరరూపం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. చూడండి.