కొనసాగుతున్న కౌంట్ డౌన్

609

శ్రీహరికోట, సెప్టెంబర్-7: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గురువారం సాయంత్రం 4 గంటలకు జీఎస్ఎల్వీ- ఎఫ్ 05 రాకెట్ ని నింగిలోకి పంపనుంది షార్. ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది.