కొన ఊపిరిలో నాలుగు ప్రాణాలు..

1555

ఓజిలి మండలం గ్రద్దగుంట గ్రామము గొల్లపాళెం పొలం వద్ద ట్రాక్టర్ పోవడానికి అడ్డు గా వున్న రాళ్ళు తొలగించారని  రైతులు కి రైతులకి మద్య గొడవకావ‌డంతో కత్తులతో నరుకున్నారు. వారిలో  నలుగురికి  తీవ్ర గాయాల‌య్యాయి,  (ఓంకార్,సుబ్రహ్మణ్యం,అంకయ్య),అందులో ఒకరి (పోలయ్య52) పరిస్థితి విషమం. 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.