ఖాయం చేసిన కాకాణి..

1914

రాబోయే ఎన్నికల్లో కావలి వైసీపీ అభ్యర్థిత్వం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిదేనని అన్నారు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు. కావలిలో ప్రతాప్ కుమార్ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం బలపరుస్తోందని, దీనిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారని చెప్పారు.