గుర్తుతెలియని మృతదేహం..

478

బుచ్చిరెడ్డిపాళెం మండలం, వవ్వేరు గ్రామంలోని కనిగిరి రిజర్వాయర్ షటర్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించటంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.