చావుబతుకుల మధ్య మూడు ప్రాణాలు..

2611

ఉదయగిరి ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ దగ్గర ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో 13మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించారు.