చిట్టెబ్బాయ్ అదరగొట్టాడు..

539

రంగస్థలం టైటిల్ ట్రాక్ రిలీజైంది. మెగా ఫ్యాన్స్ కి గొప్ప వినోదాన్ని పంచుతోంది. ఈ వేసవికి బ్యాండ్ బజాయించడం ఖాయంగా కనిపిస్తోంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న రంగస్థలం సెకండ్ ట్రాక్ ను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మాస్ మ్యూజిక్ తో టైటిల్ ట్రాక్ అదరగొడుతోంది. రంగా రంగా రంగ స్థలాన అంటూ సాగే ఈ పాటలో చిట్టెబ్బాయ్ స్టెప్పులు మీరూ చూడండి.