చీరకట్టులో కనికట్టు..

633

జేసీఐ నెల్లూరు టౌన్ ఆధ్వర్యంలో పరిణీత అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నెల్లూరుకు చెందిన మహిళలు చీరకట్టులో ఆకట్టుకున్నారు.