చెట్టుని ఢీకొన్న బస్సు..

1485

ఏఎస్ పేట మండలం గుంపర్లపాడు దగ్గర ఆర్టీసీ బస్సు చెట్టుని ఢీకొంది. ఈ ప్రమాదంలో 10మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. గుంపర్లపాడు నుంచి ఆత్మకూరుకు బయలుదేరిన కొద్ది సేపటికే బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగింది.