జగన్ పాదయాత్ర ..

250

జగన్ పాదయాత్ర జిల్లాలో మూడవ రోజుకు చేరుకుంది. ఓజిలి మండలం నెమళ్లపూడి, పున్నేపల్లి, కొత్తపేట మీదుగా సాగింది జగన్ పాదయాత్ర. ఆత్మకూరు ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎంపీ వరప్రసాద్, స్థానిక వైసీపీ నేతలు ఈ పాదయాత్రలో జగన్ తో కలిసి నడిచారు.