జయలలిత-శశికళ అరుదైన ఫొటో..

173136

జయలలిత సినీ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా వెలుగుతున్న రోజులవి. అప్పట్లో ఆమె వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేసేది శశికళ. ఆ తర్వాత జయకు నమ్మినబంటుగా మారింది. చివరకు నెచ్చెలిగా జయలలిత నీడగా మారింది, జయ మరణం తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతోంది.