చెరువులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి..

422

సూళ్ళూరుపేట డేగ వారి కండ్రిగ‌లో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈత‌కు వెళ్ళి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. దీంతో చిన్నారుల కుటుంబాల్లో తీర‌ని విషాదం నెల‌కొంది.