టీజ‌ర్ తో ముందుకొచ్చిన ‘మ‌హాన‌టి’

639

ప్రముఖ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం టీజర్ విడుదలైంది. టైటిల్‌ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. సమంత, విజయ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లొ న‌టిస్తున్నారు. నాగ ఆశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మ‌హాన‌టి’ మే 9న ప్రేక్ష‌కుల ముందుకురానుంది.