డీఎంహెచ్ఓ ఆఫీస్ లో ఏసీబీ రైడ్..

253

నెల్లూరు డి.ఎం. అండ్ హెచ్.ఒ. ఆఫీస్ పై ఏసీబీ రైడ్ జరిగింది. జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న మహేష్ బాబుని పర్మినెంట్ చేయడంకోసం అతని దగ్గరనుంచి పాతికవేలు లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్ పయ్యావుల శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ గోపాల్.. రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకి చిక్కారు. వీరి దగ్గరనుంచి లంచం సొమ్ముని స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.