డోంట్ కేర్..

768

వైఎస్సార్సీపీకి జనసేనవల్ల, ఇంకే సేన వల్ల కూడా ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతేడాది జనసేన అభిమానులంతా ఏపార్టీకి ఓట్లు వేశారో అందరికీ తెలుసన్నారు. జనసేన వల్ల ఓట్లు చీలే అవకాశం లేదని అన్నారు. పొదలకూరు నియోజకవర్గంలో జరిగన పాదయాత్రలో పాల్గొన్న ఆయన జనసేనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.