తిరునాళ్లలో ఎడ్లపందాల జోరు..

535

దుత్తలూరు, జులై-1: దుత్తలూరు మండలం నర్రవాడలో వెంగమాంబ అమ్మవారి తిరునాళ్లు ఘనంగా ముగిశాయి. ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఎడ్లపందాలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి, మందాటి చిదంబరం రెడ్డికి చెందిన గిత్తలు ఈ పోటీల్లో ప్రథమ బహుమతి గెలుపొందాయి.