తిరుమలలో భారీ వర్షం..

723

తిరుమలలో కుండపోత వర్షం కురిసింది. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల పాటూ కురిసిన భారీ వర్షానికి భక్తులు తడిసి ముద్దయ్యారు. వర్షంతో తిరువీధులన్నీ జలమయమయ్యాయి. పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. కొద్దిసేపు వాహన రాకపోకలు నిలిచి, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.HeavyRain-Tirumala-02 HeavyRain-Tirumala-03 HeavyRain-Tirumala-05 HeavyRain-Tirumala-09 tirumala